విజయ డెయిరీని సందర్శించిన కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ధర్మసాగర్ లోని విజయ డెయిరీ పాల శీతలీకరణ కేంద్రాన్ని సందర్శించారు. డెయిరీ యూనిట్ సామర్థ్యం, నాణ్యత పరీక్షలు, పాల సేకరణ గ్రామాలు, బీఎంసీయూల సంఖ్య వంటి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్