వైద్య రంగానికి బడ్జెట్ కేటాయింపు: ఎంపీ

వైద్యారంగానికి కేటాయిస్తున్న రెండు శాతం బడ్జెట్ ను పెంచేందుకు లోక్ సభలో ప్రస్తావిస్తానని వరంగల్ ఎంపీ కడియం కావ్య పేర్కొన్నారు. వరంగల్లో ఆదివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ జోన్-శి రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఐఎంఏ ఆధ్వర్యంలో 'ప్రజారోగ్యం ప్రభుత్వ విధానాలు, నకిలీ వైద్యులు దుష్పరిణామాలు, వైద్య సిబ్బందిపై దాడులు-నివారణ చర్యలు, అనే అంశాలపై చర్చా వేదిక నిర్వహించారు.

సంబంధిత పోస్ట్