జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించనున్న జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ఫ్లెక్సీ, పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్