వరంగల్ నగరంలో బతుకమ్మ సందర్భంగా పువ్వుల రేట్లు ఆకాశన్నంటాయి. కాడలు ఉన్న బంతి పూలు పావు కిలో 50. , ఐదు తంగేడు రెమ్మలు 25, రంగు అద్దిన 100 గునుగు పూలు 50, రంగు అద్దిన 100 గడ్డి పూలు 50, సిబ్బి 10, 2 పెద్ద గుమ్మడి ఆకులు 5, చటాక్ చామంతులు 20, వెరసి ఓ చిన్న బతుకమ్మకు రూ. 210, పింఛమ్ పూవు10, సంపూర్ణంగా 220 రూపాయలు ఒక్క బతుకమ్మకు ఖర్చు అవుతున్నాయని బుధవారం మహిళలు వాపోయారు.