వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్‌గా వెంకన్న బాధ్యతలు స్వీకరణ

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) నూతన కమిషనర్‌గా శ్రీ టి. వెంకన్న సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం, నగరాభివృద్ధి, పారిశుద్ధ్యం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ సమర్థవంతమైన పాలన అందించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్