గ్రీవెన్స్ లో దురుసుగా ప్రవర్తించిన మహిళ కానిస్టేబుల్

వరంగల్ కలెక్టరేట్ లో ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చిన ప్రజలతో ఓ మహిళా పోలీసు కానిస్టేబుల్ అమర్యాదగా, దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వృద్ధులు, మహిళలు, పేదల పట్ల సహనంతో, మర్యాదగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. కలెక్టర్ ఓపికగా సమస్యలు వింటుంటే, భద్రతా సిబ్బంది నుంచి ఇలాంటి ప్రవర్తన ఎదురవడం బాధిస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్