ఊరికెళ్తున్నారా జర ఇల్లు భద్రం

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లే ప్రజలు, మేడారం జాతరకు వెళ్లేవారు తమ ఇళ్లల్లో దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీసీఎస్ పోలీసులు రూపొందించిన కరపత్రాలను వరంగల్ సీపీ విడుదల చేశారు. సెలవుల్లో బయటకు వెళ్లేవారు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్