నూతన ఆంగ్ల సంవత్సరం 2026 సందర్భంగా, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారదను, హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ లను వారి కార్యాలయాల్లో కలిసి పూల మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా ఇరువురూ పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.