ఉత్కృష్ట పతకాన్ని అందుకున్న డీసీపీ రాజమహేంద్ర నాయక్.

పోలీస్ విభాగంలో ఉత్తమ సేవలు అందించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్‌కు ప్రకటించిన ఉత్కృష్ట పతకాన్ని, వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా డీసీపీ రాజమహేంద్ర నాయక్‌కు అందజేశారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచే అధికారులకు శాఖా పరమైన గుర్తింపుతో పాటు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు కూడా లభిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్