నూతన ఈవీఎం గోదాముకు ఈవీఎంల తరలింపు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని తాత్కాలిక ఈవీఎం గోదాముల నుండి హనుమకొండ జిల్లాకు సంబంధించిన ఈవీఎంలను, వివి ప్యాట్లను పటిష్ట భద్రత మధ్య ప్రత్యేక వాహనాల్లో హనుమకొండ సుబేదారి రెడ్ క్రాస్ వెనకాల నూతనంగా నిర్మించిన జిల్లా ఈవీఎంల గిడ్డంగికి తరలించారు. ఈ తరలింపు ప్రక్రియను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాముల వద్ద ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్