హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా నెమరుగొమ్ముల రవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గతంలో రవి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆర్డీవోగా పనిచేశారు.