వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన​

హన్మకొండ, మడికొండ గణేష్ నిమజ్జన బందోబస్తు ఏర్పాట్లలో భాగంగా PS మడికొండ పరిధిలోని కడిపికొండ చెరువును డీసీపీ కవిత, Gwmc కమిషనర్ సంయుక్తంగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు భద్రతా చర్యలు, ఏర్పాట్లపై అధికారులకు పలు విలువైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕