రూ. 96 లక్షల వ్యయంతో రెస్క్యూ పరికరాల కొనుగోలు

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు అత్యాధునిక రెస్క్యూ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రూ. 96 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన ఈ పరికరాలను మామునూర్ 4వ బెటాలియన్ కార్యాలయంలో పరిశీలించారు. పరికరాల నాణ్యత, ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, ధ్రువీకరించిన అనంతరమే సంబంధిత శాఖలకు అప్పగించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్