ముగ్గురు సీఐ లకు డిఎస్పీలుగా పదోన్నతులు

వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో ముగ్గురు సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో హనుమకొండ ట్రాఫిక్ సీఐ గొర్ల సీతారెడ్డి, టాస్క్ ఫోర్స్ సీఐ సార్ల రాజు, ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ సీఐ బోలగాని శ్రీనివాస్ గౌడ్ లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 35 మంది ఇన్స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి లభించింది.

సంబంధిత పోస్ట్