విధుల్లో చేరిన ట్రైనీ ఐఏఎస్ సాయి శివాని

హనుమకొండ జిల్లాకు శిక్షణలో భాగంగా ట్రైనీ ఐఏఎస్ అధికారి సాయి శివాని సోమవారం హన్మకొండ కలెక్టరేట్లో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శిక్షణ కాలంలో భాగంగా పరిపాలన, రెవెన్యూ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సేవల నిర్వహణ తదితర అంశాలపై ప్రాయోగిక అవగాహన పొందేందుకు ట్రైనీ కలెక్టర్ సాయి శివాని వివిధ శాఖల పనితీరును పరిశించనున్నారు.

సంబంధిత పోస్ట్