ఈద్గాలను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

బక్రీద్ పండుగ సందర్భంగా, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ హన్మకొండలోని బొక్కలగడ్డ ఈద్గాను సందర్శించి, పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రార్థనలు సజావుగా జరిగేందుకు అధికారులు చేపట్టిన చర్యలపై సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, హన్మకొండ నర్సింహారావుల నుండి ఆయన వివరాలు తెలుసుకున్నారు. పండుగను పురస్కరించుకొని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్