కల్లు గీత కార్మిక సంఘం నూతన మండల కమిటీ ఎన్నిక

వర్ధన్నపేట మండలంలోని కల్లుగీత కార్మిక సంఘం నూతన మండల కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సుదగాని లక్ష్మణ్ గౌడ్ గౌరవ అధ్యక్షులుగా, జనుగాం యాకయ్య గౌడ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కత్తి వేణు కుమార్ గౌడ్, మేరుగు రాజాలు గౌడ్, కొయ్యేటి కుమారస్వామి గౌడ్ ఉపాధ్యక్షులుగా, సట్ల సూరయ్య గౌడ్ ప్రధాన కార్యదర్శిగా, బూర అశోక్ గౌడ్, బొల్లెపల్లి కుమారస్వామి గౌడ్, మడత ప్రశాంత్ గౌడ్ సహాయ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్