కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసిన వరంగల్ ఎంపీ

భూపాలపల్లి పట్టణానికి బైపాస్ రోడ్డును మంజూరు చేయాలని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పలు మార్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ట్రాఫిక్ భారం, బొగ్గు రవాణా, ప్రమాదాల నివారణ కోసం డీపీఆర్ సిద్ధం చేసి టెండర్ల ప్రక్రియ పనులు పూర్తి చేస్తాం అన్నారు. గత 3 ఏళ్లలో 576 ప్రమాదాలు జరిగినట్లు శుక్రవారం ఎంపీ తెలిపారు.

సంబంధిత పోస్ట్