వరంగల్: పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ పోలీస్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మామూనూర్‌లో మూడు రోజుల పాటు జరుగుతున్న రెండవ తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్‌ 2025ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్ట, అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్, వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్