మాటలతో యుద్ధాలు గెలవలేం: సీడీఎస్ జనరల్

మాటలతో యుద్ధాలు గెలవలేం అంటూ పాకిస్తాను కు సీడీఎస్ చురకలంటింది. హైదరాబాద్లోని దుండిగల్లో లో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీడీఎస్ జనరల్ అనిల్ చౌహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ ఉద్దేశిస్తూ సీడీఎస్ జనరల్ విమర్శలు గుప్పించారు.

సంబంధిత పోస్ట్