వినాయక నిమజ్జనానికి జలమండలి విస్తృత ఏర్పాట్లు

TG: హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని జలమండలి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. శోభాయాత్రకు తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు తాగునీటి కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంది. నిమజ్జనం పూర్తయ్యే వరకు 72 గంటల పాటు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕