సీతారామ ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

TG: ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (ఎన్ఎస్పీ) కాలువకు నీటిని అధికారుల విడుదల చేశారు. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద అధికారులు మొదటి మోటార్ ను ఆన్ చేసి నీటిని పంపిణీ చేశారు. దీంతో ఎన్ఎస్ఏపీ పరిధిలోని ఆయకట్టు రైతులకు సాగునీరు అందనుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా సాగుకు నీటిని విడుదల చేయాలని రైతులు మంత్రి తుమ్మలను కోరిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్