ఏడాది కాలంలో 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం: సీఎం

TG: నిరుపేదలకు కడుపునిండా అన్నం పెట్టాలన్న లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారం చేపట్టిన ఏడాది కాలంలో 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. 'పోరాటాల ఈ నల్గొండ గడ్డ నుంచి తెలంగాణ పేద ప్రజలకు రేషన్ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉంది. భూమి కోసం భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలు సాగించిన గడ్డ ఇది' అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్