రెండున్నరేళ్ల పాలనలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తాం: సీఎం (VIDEO)

TG: నిరుద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్ చెప్పారు. రెండున్నర సంవత్సరాలు ఈ ప్రభుత్వం పూర్తి చేసుకునే లోపు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి లక్ష మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించి వాళ్ళ కుటుంబం ఆత్మగౌరవంతో బతికేలా ఉజ్వల భవిష్యత్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. 'పేదలకు సన్నబియ్యం ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఇచ్చి చూపించాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్