వైద్యులకు, వైద్య రంగానికి పూర్తిగా సహకరిస్తాం: మంత్రి

TG: వైద్య సేవలు అందించేందుకు రూ.235 కోట్లతో ఆసుపత్రిని నిర్మించడం నాగర్ కర్నూల్ ప్రజలు అదృష్టవంతులని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. వైద్యులకు, వైద్య రంగానికి ఏ సమస్య ఉన్నా పూర్తిగా సహకరిస్తామన్నారు. క్వార్టర్లు, హాస్టళ్లు, డిజిటల్ తరగతులు కల్పించేందుకు చర్యలు, ఉపకార వేతనాలు మంజూరు చేస్తామని తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ అత్యంత ప్రామాణికమైనదని, వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్