మరణానికి ముందు చివరి 5 నిమిషాల్లో ఏమి జరుగుతుంది?

భగవద్గీత ప్రకారం, పుట్టిన ప్రతి జీవికి మరణం అనివార్యం. చివరి ఐదు నిమిషాల్లో ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని జ్యోతిష్కులు తెలుపుతున్నారు. ఈ సమయంలో పూర్వీకులను గుర్తు చేసుకోవడం, పంచేంద్రియాలు క్రమంగా పనిచేయడం ఆగిపోవడం జరుగుతుంది. గరుడ పురాణం ప్రకారం, మరణం అనేది ఆత్మ ప్రయాణంలో ఒక దశ. సత్కర్మలు చేసినవారు ప్రశాంతంగా వెళ్ళిపోతారని, అధర్మ మార్గంలో నడిచినవారికి భయం ఉంటుందని, జీవితాంతం చేసిన కర్మలే తోడుగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్