పిల్లలపై పెట్టాల్సిన విలువైన పెట్టుబడి ఏంటంటే

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఆనందంగా ఉంచడానికి అడిగినవన్నీ సమకూరుస్తుంటారు. వారు భవిష్యత్తులో కష్టపడకూడదని ఆస్తులు కూడబెడుతుంటారు. అయితే పిల్లలపై తల్లిదండ్రులు పెట్టాల్సిన విలువైన పెట్టుబడి ఏంటంటే వారికి అవసరమైన నైపుణ్యాలు నేర్పించడం. ఈ ప్రపంచంలో స్వతంత్రంగా బతకడానికి కావాల్సిన నైపుణ్యాలను పిల్లలు నేర్చుకొనేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అలా చేస్తే ఆస్తులు ఇవ్వలేకపోయినా పెద్దయ్యాక మిమ్మల్ని గౌరవిస్తారు.

సంబంధిత పోస్ట్