మన్మోహన్ సింగ్ రాజకీయ ప్రస్థానమిదే!

దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌.. అక్టోబర్‌ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. కాగా, మన్మోహన్ సింగ్‌ (92) తీవ్ర అస్వస్థతకు గురై కాసేపటి క్రితమే తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్