2024-25లో భారత ప్రభుత్వరంగ బ్యాంకుల లాాభం ఎంత?

అధికారిక గణాంకాల ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయిలో రూ.1.78 లక్షల కోట్లు మేర లాభాన్ని నమోదు చేశాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం కంటే ఇది 26 శాతం అధికం. మొత్తం ఆదాయంలో 40 శాతం కంటే ఎక్కువ వాటాను ఎస్‌బీఐ నమోదు చేసింది.

సంబంధిత పోస్ట్