లోన్ రికవరి కోసం వేధిస్తే ఇలా చేయండి (వీడియో)

మీకు లోన్ రికవరీ కాల్స్ వచ్చి ఇబ్బంది పెడుతున్నాయా? డబ్బులు వెంటనే చెల్లించాలంటూ బెదిరిస్తున్నారా? మీరు ఒంటరివారు కాదు. EMIలు సమయానికి చెల్లించలేని పరిస్థితులు చాలామందికి ఎదురవుతాయి. అలాంటి సందర్భాల్లో బ్యాంకులు లేదా NBFCలు రికవరీ ఏజెంట్లను నియమిస్తాయి. అయితే, ఈ రికవరీ ప్రక్రియకు కూడా స్పష్టమైన నియమాలు ఉన్నాయి. దీని గురించి పూర్తి సమాచారాన్ని పై వీడియోలో తెలుసుకోండి.

సంబంధిత పోస్ట్