ఎలుగుబంటి ఎదురైతే ఏం చేయాలి? నిపుణుల సూచనలు!

ఎలుగుబంట్లు తమను తాము కాపాడుకోవడానికే దాడి చేస్తాయని అంతర్జాతీయ నిపుణుల అధ్యయనాల వెల్లడిస్తు్న్నాయి. మనుషులు ఒక్కసారిగా ఎదురుపడినప్పుడు అవి భయాందోళనకు గురై దాడి చేస్తాయని తేలింది. ఎలుగుబంటిని చూసినప్పుడు కేకలు వేయడం, పరుగెత్తడం, నేరుగా కళ్లల్లోకి చూడటం వంటివి చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రపోయే సమయం, ఆడ ఎలుగుబంటి పిల్లలతో ఉన్నప్పుడు, ఆహారం తింటున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. నెమ్మదిగా వెనక్కి తగ్గడం, దానికి వెళ్లేందుకు దారి ఇవ్వాలంటున్నారు.

సంబంధిత పోస్ట్