అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు?

ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని ఏటా మే రెండో ఆదివారం నిర్వహిస్తారు. అమెరికాలోని పశ్చిమ వర్జీనియా రాష్ట్రానికి చెందిన అన్నా జార్విస్ తన కీర్తిశేషులు తల్లి గౌరవార్థం 1908లో మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. 1914లో అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ మే నెల రెండో ఆదివారాన్ని 'మదర్స్ డే' గా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్