ఇండియన్ ఫస్ట్ రైటర్స్ విలేజ్‌ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు?

భారత దేశపు మొట్టమొదటి రచయితల గ్రామం' (ఇండియన్ ఫస్ట్ రైటర్స్ విలేజ్)ను ఇటీవల దెహ్రాదూన్‌లో ప్రారంభించారు. సృజనాత్మకతను పెంపొందించడం, దేశవ్యాప్తంగా ఉన్న రచయితలకు ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ (రిటైర్డ్), ముఖ్యమంత్రి పుష్కర్సెంగ్ దామీలు దీన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్