పురుషులతో కలిసి ఆడవాళ్లు భోజనం చేయని దేశం ఏది?

ఆఫ్రికన్ దేశమైన గాంబియాలో ఆసక్తికరమైన సంప్రదాయాలున్నాయి. అక్కడ ఆడవారు, మగవారు కలిసి భోజనం చేయరు. మగవారు తిన్న తర్వాతే ఆడవారు వేరుగా భోజనం చేస్తారు. ఇంట్లో ఆహారాన్ని ఎవరు ఎంత తినాలనేది కూడా మగవారే నిర్ణయిస్తారు. దేశంలోని చాలామంది అమ్మాయిలు తలకు విగ్గులు ధరిస్తారు. సొంత జుట్టుతో బయట తిరగడానికి మహిళలు ఇష్టపడరు. అందుకే గాంబియాలో బట్టల దుకాణాల కంటే విగ్గుల దుకాణాలే ఎక్కువగా కనిపిస్తాయి.

సంబంధిత పోస్ట్