లేసినే విభాగంలో ఏ డాక్యుమెంటరీ మొదటి బహుమతి గెలుచుకుంది?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేన్స్ ఫెస్టివల్‌లో 'లేసినే' విభాగం ఉంటుంది. ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు గంట నిడివి లోపున్న షార్ట్ ఫిల్మ్‌లను ఎంట్రీగా పంపవచ్చు. ఈసారి మొత్తం 555 ఫిల్మ్ స్కూల్స్ నుంచి 2263 ఎంట్రీలు రాగా మొదటి బహుమతి 'సన్‌ప్లవర్స్ వర్ ది ఫస్ట్ వన్స్ టు నో' గెలుచుకుంది. పుణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన చిదానంద నాయక్ ఈ డాక్యుమెంటరీ తీశారు.

సంబంధిత పోస్ట్