యూఎస్‌ రేడియో షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తొలి భారతీయ నటి ఎవరు?

యూఎస్‌ రేడియో షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తొలి భారతీయ నటిగా చంద్రికా రవి చరిత్ర సృష్టించారు. అమెరికన్‌ టాక్‌ షో ‘ది చంద్రికా రవి షో’కు ఈమె వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. భారతీయ మూలాలున్న ఈ ఆస్ట్రేలియన్‌ యువతి ‘సెయి’ అనే తమిళ చిత్రంతో భారతీయ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

సంబంధిత పోస్ట్