పదేళ్లు అధికారం ఇస్తే గోదావరి నీళ్లు ఎందుకు తీసుకురాలేదు?: CM

దేశానికి స్వాతంత్య్రం తెచ్చి విముక్తి కల్పించిన విధంగానే రూ.21000 కోట్ల రుణమాఫీ చేసి రైతులకు విముక్తి కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గంలోని తిరుమలగిరి బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. పదేళ్లు అధికారం ఇస్తే గోదావరి నీళ్లు ఎందుకు తీసుకురాలేదు? అని ప్రశ్నించారు. గ్లాసులో సోడా పోసినంత ఈజీ కాదు.. గోదావరి నీళ్లు తీసుకురావడం అని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్