‘సూపర్‌మ్యాన్’ ప్యాంట్‌పైనే డ్రాయర్ ఎందుకు వేసుకుంటాడంటే?

ప్రస్తుతం ‘సూపర్‌మ్యాన్’ సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగా, అతడి డ్రెస్‌పై డ్రాయర్ ఎందుకు ఉంటుందనే ప్రశ్న చర్చకు వస్తోంది. 1930లలో కామిక్స్‌కు ఆదరణ ఎక్కువగా ఉండగా, సూపర్‌మ్యాన్ పాత్రను ఆకర్షణీయంగా చేయాలనే ఉద్దేశంతో అతడి వేషధారణను ప్రత్యేకంగా రూపొందించారు. అప్పటి పాత్రలకు అనుగుణంగా డ్రాయర్‌ను పైకి వేసే డిజైన్‌ను ఎంచుకున్నారు. అదే స్టైల్ నేటికీ కొనసాగుతుండటం విశేషం.

సంబంధిత పోస్ట్