నాగ పంచమి: పుట్టలో పాలు ఎందుకు పోస్తారు?

పురుగులు, కీటకాల నుంచి పాములు పొలాలకు రక్షణ కల్పిస్తాయి. ఏదైనా అపాయం చేస్తామనే భయంతో పాములు మనపై, అవి ఎక్కడ కాటేస్తాయనే భయంతో మనం వాటిపై దాడి చేస్తాం. దీంతో మనుషులు, పాముల మధ్య ఉన్న భయాన్ని పోగొట్టేందుకు, రైతులకు సాయపడే సర్పాలు అంతరించిపోకుండా పెద్దలు నాగ పంచమికి పుట్టలో పాలు పోయాలనే ఆచారాన్ని తీసుకొచ్చారట. ఇలా పాలు పోసి నాగదేవతలను దర్శించుకోవడం వల్ల సర్ప దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.

సంబంధిత పోస్ట్