ముక్కులోని వెంట్రుకలు తీసేయడం ఆరోగ్యానికి ఎందుకు ప్రమాదకరం?

ముక్కులోని వెంట్రుకలు శ్వాసనాళాన్ని రక్షించే సహజ ఫిల్టర్లుగా పనిచేస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఇవి ధూళి, సూక్ష్మజీవులను శరీరంలోకి వెళ్లకుండా ఆపుతాయి. తరచూ ఈ వెంట్రుకలను పీకడం వల్ల ముక్కు రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అలాగే, కుదుళ్ల వద్ద గాయాలు ఏర్పడి నొప్పి, వాపు, ఎర్రదనం, చీము రావచ్చు. అందువల్ల ముక్కు వెంట్రుకలను తొలగించకుండా సహజంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్