విడాకుల పత్రాలు చింపేసి, భర్తను కౌగిలించుకున్న భార్య

ఢిల్లీ కోర్టులో విడాకుల కేసు విచారణ సందర్భంగా, భర్త సౌరభ్ చూపిన మానవత్వాన్ని చూసి శిఖా సింగ్ మనసు మారింది. కట్న వేధింపుల కేసులో భర్తపై కేసు పెట్టిన శిఖా, తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు సౌరభ్ చూపిన సాయాన్ని చూసి విడాకుల పత్రాలను చింపివేసి, భర్తను కౌగిలించుకుంది. 2020లో వివాహం జరిగిన ఈ జంట, శిఖా తండ్రి అనారోగ్యంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరినప్పుడు సౌరభ్ తన మామగారికి మేదాంత ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయించి, ఖర్చులు భరించాడు. ప్రస్తుతం శిఖా తండ్రి ఆరోగ్యంగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్