BIG NEWS: ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్?

TG: ఫార్ములా వన్ ఈ రేసులో ప్రభుత్వ నిధుల్ని అక్రమంగా తరలించాలన్న దానిపై మాజీ మంత్రి కేటీఆర్‌పై ACB అధికారులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో A1గా KTRను చేర్చారు. A2గా సీనియర్ IAS అర్వింద్ కుమార్, A3గా BLN రెడ్డిని చేర్చారు. మొత్తం 4 నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. దీంతో ఏ క్షణమైనా కేటీఆర్‌ను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. మరి కేటీఆర్‌ను అరెస్టు చేస్తారా? లేకపోతే నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తారా? ఆన్నది చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్