యూపీఐ మర్చంట్ అకౌంట్లను ట్రాక్ చేయనున్న కేంద్రం?

దేశంలో సేవా రంగం (సర్వీస్ సెక్టార్) ఆర్థిక స్థితిని, పురోగతిని అంచనా వేసేందుకు యూపీఐ మర్చంట్ ఖాతాల లావాదేవీలను ట్రాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రయోగాత్మకంగా తెచ్చిన 'ఇండెక్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొడక్షన్' కోసం యూపీఐ మర్చంట్ నెలవారీ లావాదేవీల డేటాను సేకరించి విశ్లేషిస్తారు. స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, క్లినిక్‌లు తదితర సంస్థలలో డిజిటల్ లావాదేవీల ఆధారంగా అభివృద్ధిని లెక్కిస్తారు. ఈ చర్య సేవా రంగం యొక్క నిజమైన చిత్రాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕