పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో లోక్సభ, రాజ్యసభ సభ్యులు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే, పలు బిల్లులను సైతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది.