కేవలం రూ.2ల కోసం కోర్టుకెక్కిన మహిళ

ఆన్‌లైన్ కొనుగోళ్లలో వినియోగదారుల అనుమతి లేకుండా రీఫండ్ మొత్తాన్ని డిజిటల్ వాలెట్‌లో జమ చేసిన కిరాణా కంపెనీకి హర్యానాలోని పంచకుల వినియోగదారుల కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. రెండు ఆర్డర్లలో రీఫండ్ ఇవ్వాల్సిన రూ. 2ను బ్యాంకు ఖాతాలో కాకుండా వాలెట్‌లో వేయడంపై 24 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేసింది. దీనిని సేవా లోపంగా పరిగణించిన కమిషన్, సదరు కంపెనీని రూ. 7,500 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇది అన్యాయమైన వ్యాపార విధానమని కమిషన్ స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕