ఐరోపాలో ఇంటి పనుల కోసం 'భర్తలను' అద్దెకు తీసుకుంటున్న మహిళలు

ఐరోపా దేశమైన లాట్వియాలో పురుషుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో మహిళలు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారు. లాట్వియాలో పురుషుల కంటే మహిళలు 15.5 శాతం ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడిన వారిలో ప్రతి ఇద్దరు మహిళలకు ఒక పురుషుడు మాత్రమే ఉన్నాడు. ఈ నేపథ్యంలో, ఇంటి పనుల కోసం 'భర్తలను' గంటల లెక్కన అద్దెకు తీసుకోవడం ఇప్పుడు అక్కడ కొత్త ట్రెండ్‌గా మారింది. 'కొమాండా24', 'రెమోంట్‌డార్బి.ఎల్వి' వంటి సంస్థలు 'హజ్బెండ్ ఫర్ యాన్ అవర్' పేరుతో ఆన్‌లైన్‌లో సేవలు అందిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్