మాకు బ్రాంది షాప్ కావాలంటూ మహిళలు నిరసన (వీడియో)

AP: నెల్లూరు జిల్లాలో బ్రాందీ షాప్ కావాలని మహిళలు నిరసనకు దిగారు. ఉదయగిరి మండలం గండిపాలెంలో ఒక పార్టీకి చెందిన మహిళలు రెండు వర్గాలుగా విడిపోయి.. ఒక వర్గం వారు తమ గ్రామంలో మద్యం షాప్ కావాలని, మరో వర్గం వారు మద్యం షాప్ వద్దని నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడంతో.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్