భువనగిరి: నూతన రెడ్ క్రాస్ భవనం శంకుస్థాపన

యాదాద్రి భువనగిరి జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన భవన నిర్మాణానికి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్ తంగాళ్ల పల్లి శ్రీవాణి రవికుమార్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. సొంత భవనం అందుబాటులోకి వస్తే సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించవచ్చని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్