భువనగిరి: నూతన కలెక్టర్ అనురాగ్ జయంత్ ను కలిసిన ఎమ్మెల్యే

యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్‌గా అనురాగ్ జయంతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామేలు నూతన కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, శాలువా కప్పి సన్మానించారు. ఈ నియామకం జిల్లా పరిపాలనలో ఒక ముఖ్యమైన పరిణామం.

సంబంధిత పోస్ట్