చోడవరంలో ప్రారంభమైన మంచి ప్రభుత్వం

78చూసినవారు
చోడవరంలో ప్రారంభమైన మంచి ప్రభుత్వం
చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండల పరిషత్ కార్యాలయంలో *ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చోడవరం ఎమ్మెల్యే కె. ఎస్. ఎన్. ఎస్. రాజు, అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షోభంలోనూ సంక్షేమం అందించి, అభివృద్ధికి రెక్కలు తొడిగి, మొదటి 100 రోజుల్లోనే 'ఇది మంచి ప్రభుత్వం! 'అని కూటమి ప్రభుత్వం ప్రజలతో అనిపించుకుందన్నారు.
Job Suitcase

Jobs near you